About Us
జై భారత్ చారిటబుల్ ట్రస్ట్
జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ సమాజంలో వెనుకబడిన వర్గాలకు, నిరుపేదలకు, వికలాంగులకు, వృద్ధులకు, అనాథలకు మరియు వంటరి మహిళలకు సహాయం చేయడానికి స్థాపించబడింది.
మా లక్ష్యం ప్రతి ఒక్కరికీ అవసరమైన సహాయం అందించి, వారు గౌరవప్రదమైన జీవితం గడపడానికి తోడ్పడటం.
మా సేవలు
వికలాంగుల కోసం
- ఉచిత పరికరాల పంపిణీ
- దుస్తుల పంపిణీ
- విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
- నిత్యావసర వస్తువుల పంపిణీ
వృద్ధుల కోసం
- ఉచితంగా కళ్లజోడుల పంపిణీ
- దుస్తుల పంపిణీ
- చేతికర్రల పంపిణీ
- ఆశ్రమ సదుపాయం
- ఉచిత మందుల పంపిణీ
అనాథ పిల్లల కోసం
- ఆశ్రమ సదుపాయం
వంటరి మహిళల కోసం
- టైలరింగ్ శిక్షణ
- వృత్తి విద్యా కోర్సులు
- కంప్యూటర్ శిక్షణ
- బ్యూటీషన్ కోర్సు
నిరుపేద విద్యార్థుల కోసం
- పుస్తకాల పంపిణీ
- దుస్తుల పంపిణీ
- పోటీ పరీక్షలు నిర్వహించి స్కాలర్‌షిప్స్ అందించడం
ఇతర సేవలు
- ఆహార పంపిణీ
- రగ్గులు, దుప్పట్లు పంపిణీ
- మందుల పంపిణీ
- బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు
- రోడ్డు పక్కన నివసించే వారికి సహాయం
మా ధ్యేయం
సమాజంలోని నిరుపేదలు, వెనుకబడిన వారు, సహాయం అవసరమయ్యే ప్రతి ఒక్కరికి తోడుగా నిలబడి, అన్ని రకాల సహాయాలు అందించడం మా జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ప్రధాన లక్ష్యం.
మా నిర్వాహకులు
- చైర్మన్ – గోలి ప్రభాకర్ గారు
- సెక్రటరీ – కొల్లి రవి కుమార్ గారు
🌿
జై భారత్... జై జై భారత్...
🌿
.png)