We are dedicated to serving society with compassion and care. Our mission is to support families, provide affordable healthcare, and extend a helping hand to the underprivileged. Through health programs, medical camps, and community initiatives, we strive to bring hope and well-being to those in need. Together, let’s build a healthier and brighter tomorrow.
Get Startedఅనే విధంగా ప్రభుత్వం, స్వచ్ఛంద సేవా సంస్థలు అన్ని రంగాలలో, ఎక్కడికక్కడ భవనాలు నిర్మిస్తున్నాయి. అయితే నిర్మాణాల ఇంత పెద్ద ఎత్తున వాడుకలోకి వచ్చే సమయంలో భవిష్యత్తులో ఎదురయ్యే అనారోగ్య సమస్యల పరిష్కారానికి ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవడం అత్యవసరం. ఆరోగ్య పరిరక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్న అంశం. అందుకే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మధ్య తరగతి కుటుంబాలకు, పేద కుటుంబాలకు, అనారోగ్యం వల్ల ఉపాధి కోల్పోయిన వారికి, నిర్మాణ కార్మికులకు, వృద్ధులకు, వికలాంగులకు, విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణ అందించడానికి ఈ ట్రస్ట్ ఏర్పాటైంది.